PPM: ఎన్నికల కోసం హడావుడిగా పెళ్లి చేసుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్కు తీవ్ర నిరాశ ఎదురైంది. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ టికెట్ను బీసీ మహిళకు కేటాయించడంతో తన ప్రేయసి మంజీరను హర్షవర్ధన్ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కానీ కూటమి సీట్ల సర్దుబాటులో సాలూరు మున్సిపల్ ఛైర పర్సన్ స్థానం జనసేన పార్టీకి వెళ్లింది. ఈ ఘటన జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
టికెట్ కోసం గుడిలో పెళ్లి.. కట్ చేస్తే!


