హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ట్వీట్

శాంతియుత నిరసనలతో వ్యాపారులకు నష్టం జరగదని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ట్వీట్ చేశారు. నగరాన్ని మూసివేసి, ఇంటర్నెట్ నిలిపివేసి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధిస్తే వ్యాపారులకు నష్టం జరుగుతుందన్నారు. గాంధీజీ శాంతి, అహింసా మార్గాన్ని అనుసరిస్తున్నామని అన్నారు. తమను అరాచకవాదులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరడం అరాచకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.