ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి సంత మార్కెట్ సమీపంలో కారు, స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనలో స్కూటీ, కారు ముందు భాగం దెబ్బతిన్నాయి. జడ్డంగి ప్రాంతంలో రోడ్డు నిర్మాణం తర్వాత ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్డంగి సంత వద్ద కారు, స్కూటీ ఢీ


