హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులపై దాడి

సత్యసాయి: ధర్మవరంలో నామినేషన్ల కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిలపై దుండగులు దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన పుష్పమణిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.