హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కరెన్సీ నోట్ల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు
★ క్యూర్ ప్రాంతం అభివృద్ధికి CM నేతృత్వంలో అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు
★ NIN సంస్థలో వర్క్‌షాప్‌లు అంటూ ప్రజలకు ఈ-మెయిళ్లు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు
★ సరస్వతి రూపంలో ఉన్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్