హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం క్యాంపస్‌లో నూతన సౌకర్యాలు ప్రారంభం

ATP: అనంతపురం నగరంలోని ఎస్ఎస్ఐహెచ్ఎల్ క్యాంపస్‌లో రికార్డింగ్ స్టూడియో, మహిళా విద్యార్థినుల జిమ్ ప్రారంభించారు. వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. రాఘవేంద్ర ప్రసాద్ వీటిని ప్రారంభించారు. ఉష్ణోగ్రతల నియంత్రణకు సుమారు ఆరు వందల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీకాంత్ ఖన్నా పాల్గొన్నారు.