హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

250 మంది విద్యార్థులతో సరస్వతి పూజలు

ELR: నిడమర్రు మండలం పత్తేపురం సెంటర్ లోని శ్రీ గణపతి, సరస్వతి సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాల్లో శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 250 మంది విద్యార్థినీ విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజ చేయించారు.