WGL: హన్మకొండ నుంచి రేగొండకు టికెట్ ధర రూ.60 నుంచి రూ.100కు పెంచారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా శుక్రవారంప్రత్యేక బస్సులతో పాటు సాధారణ సర్వీసుల్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందని, బస్సు కంటే రైలు ప్రయాణమే చవకగా ఉంటోందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ
సాధారణ బస్సుల్లోనూ స్పెషల్ ఛార్జీల వసూలు?


