KRNL: నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ, పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. శిబిరంలో కంటి పరీక్షలు,ఈసీజీ, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించగా,అవసరమైన పరీక్షలు.
ఆంధ్రప్రదేశ్
'ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'


