కాకినాడ: రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 మంది టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ జిగిరెడ్డి సత్తిబాబు, గొల్లు రమణబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి ఆమె టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ టీడీపీలోకి భారీ చేరికలు


