NDL: పట్టణంలో అవుకుమెట్ట జంక్షన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంత్రి BC జనార్దన్రెడ్డి ఇవాళ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా,వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు.నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనిన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి


