GNTR: తుళ్లూరు(M) మల్కాపురంలోని జై సూర్య లేడీస్ హాస్టల్లో పనిచేస్తున్న మల్లాది గ్రామానికి చెందిన చెన్నంశెట్టి వీరాంజనేయులు శుక్రవారం ఉదయం సమయంలో G+2 భవనంపై నుంచి దూకి మృతి చెందారు. అతని సహచరుల వివరాల మేరకు.. ఆయన 6 నెలల కిందట భార్య, కుమార్తెతో కలిసి హాస్టల్లో పనిలో చేరారు. ఈక్రమంలోనే ఈ విషాదం ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్
లేడీస్ హాస్టల్ పైనుంచి దూకి వ్యక్తి మృతి


