హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోయాకు అక్కడే ఎక్కువ ధర..!

ఆదిలాబాద్‌ జిల్లాతో పోలిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో సోయాకు అధిక ధర లభిస్తుండటంతో రైతులు అక్కడ విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్‌లో క్వింటాలుకు రూ.6,400 ధర పలకగా, హింగన్‌ఘాట్‌ తదితర మార్కెట్లలో రూ.7 వేలకుపైగా చెల్లిస్తున్నారు. జిల్లాలో 63 వేల ఎకరాల్లో సోయా సాగు చేయగా, విత్తన లోపాలు, వర్షాభావంతో ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.