హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్స్ ప్రెస్ రథంను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

WGL: NLG-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ప్రచారం రథాన్ని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.