మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఈ బిల్లు వీగిపోవడంతో, ఈసారి ఆమోదం కోసం ప్రతిపక్షాలతోనూ చర్చిస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం అంశాలపై విపక్షాల నిరసనలు కొనసాగుతుండటంతో ఈ సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వార్తలు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం కసరత్తు!


