హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే దొంతి
★ ఉర్స్ గుట్టలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన GWMC కమిషనర్ వెంకన్న
★ నేడు భవానీ దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు దర్శనం
★ గుండ్రపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి