బంగ్లాదేశ్లో జరిగిన తరహాలో భారత్లోనూ పాలన మార్పునకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే పేరుతో అరాచకం సృష్టించి, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడమే కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు. యువత శక్తిని రాజకీయ అస్థిరత కోసం వాడుతున్నారని, వారి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వార్తలు
రాజ్నాథ్ సంచలన ఆరోపణలు


