ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు పూజల్లో పాల్గొన్నారు. దాతలు కోనకళ్ల సోమేశ్వరరావు, కొప్పరపు సురేష్ తదితరుల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఓఆర్ఎస్, ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సరస్వతీదేవిగా వాసవీ అమ్మవారు


