SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని నగర పాలెం గ్రామంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి . ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం 2000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని, అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు యువత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నగరపాలెంలో 2 వేల మందికి అన్నదానం


