HNK: వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వేదికగా జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరుకావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ సాగరిక రమాకాంత్ రెడ్డి ఆహ్వానం అందజేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం


