హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చేనేత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పునరుద్ధరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి
★ నల్గొండ మున్సిపాలిటీలో అందుబాటులోకి రానున్న AI సేవలు
★ చిట్యాల రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
★ అంతంపేటలో తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి