KRNL: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) గడువును మరోసారి పొడిగించారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారానికి అక్టోబర్ 22వ తేదీ వరకు గడువు పొడిగించగా, తుది జాబితాను అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సిరి ఒక ప్రకటనలో విడుదల చేశారు. పొడిగించిన గడువును ప్రతీ అర్హత కలిగిన ఓటరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు కలెక్టర్ తీపి కబురు


