హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: "ఎట్లా బతుకుడు.. ఎలా బతుకుడు జిల్లాలోన"

VKB: ఎండిన పొలాలు.. అడుగంటిన నీళ్లు.. అప్పుల భారంతో జిల్లాలోని అన్నదాతల బతుకులు దయనీయంగా మారాయి. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదై పంటలు పండక, తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నామని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'ఎట్లా బతుకుడు.. ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన' అంటూ తమ దీనస్థితిని పాట రూపంలో గుర్తుచేసుకుంటున్నారు.