MHBD: ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదుల కోటాలో డ్యాగల సాయిపవన్, ఫర్హాన్, న్యాయశాఖ ఉద్యోగుల కోటాలో పాలకుర్తి కరుణాకర్, కుందూరు ఆరాధనరెడ్డికి అవకాశం దక్కింది. ఇటీవల నిర్వహించిన రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
తెలంగాణ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు నలుగురు సివిల్ జడ్జిలు


