హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి: MLA

HNK: అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. HNK అంబేద్కర్ భవన్లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను MLA పంపిణీ చేశారు. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, హనుమకొండ నగరంలో జీరో క్రైమ్ ఉందని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.