హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

RR: మియాపూర్ టాకీస్ రోడ్, పెద్దకుడి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మియాపూర్ డీసీ శ్రీనివాస్ అధికారులు & ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు.