BDK: IDOCలో అశ్వరావుపేట 2B బార్ షాప్లో జిల్లా ఆదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కిషన్, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాసరావు సమక్షంలో లక్కీ డ్రా ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. 357 మంది దరఖాస్తుదారులు పాల్గొన్నారు. పాల్వంచకు చెందిన దుబ్బాక నిర్మల లక్కీ డ్రాను దక్కించుకున్నారు.
తెలంగాణ
VIDEO: అశ్వారావుపేట 2B బార్ షాప్ టెండర్ ప్రక్రియ పూర్తి


