BHNG: నేడు క్యాంపు కార్యాలయంలో భువనగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలపై వినతిపత్రాలు సమర్పించగా, వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
'ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'


