HYD: పీజీ ప్రాజెక్ట్ థీసిస్‌ను సబ్మిట్ చేసేందుకు జేఎన్టీయూహెచ్ వన్‌టైమ్ ఛాన్స్ కల్పించనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యార్థులు గమనించి, నిబంధనల ప్రకారం తమ ప్రాజెక్ట్ థీసిస్‌లను ఇవ్వాలని విశ్వవిద్యాలయం సూచించింది.
తెలంగాణ
పీజీ ప్రాజెక్ట్ థీసిస్ సబ్మిట్కు JNTUHలో వన్‌టైమ్ ఛాన్స్!


