హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ ప్రవేశం అడ్డగింత..!

WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత యువకుడు సుధీర్‌పై కులవివక్షతో దాడి చేశారని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేయాలని ఏఎస్పీకి వినతిపత్రం అందజేశారు. చర్యలు తీసుకోకపోతే జిల్లా బంద్, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆలయ ప్రవేశంలో కులవివక్ష చూపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.