MBNR: మహబూబ్నగర్ బృందావన్ కాలనీలో వంగ కృష్ణ గౌడ్–మౌనిక దంపతుల గృహప్రవేశ వేడుకకు డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వారి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు


