కృష్ణా: మచిలీపట్నం కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై కూటమి నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలపై చర్చిస్తున్నారు. నేడు సాయంత్రం తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల ఎంపికపై కూటమి నేతల కసరత్తు


