BHPL: బతుకమ్మ, దసరా వేడుకల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, రాజకీయ,రెచ్చగొట్టే పాటలు పెట్టిన చర్యలు తప్పవన్నారు. ర్యాష్ డ్రైవింగ్, సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
వేడుకల్లో నిబంధనలు పాటించాలి: ఎస్సై


