విజయవాడలో సంచలనం సృష్టించిన అద్వికా కేసులో ఏడుగురు ఏజెంట్ల ఆస్తులను జప్తు చేసేందుకు హోంశాఖ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అధిక వడ్డీల ఆశ చూపించి ప్రజల నుంచి సుమారు రూ.400 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిర్వాహకులు, ఏజెంట్లపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అద్వికా కేసులో కీలక పరిణామం


