PPM: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి'


