హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధ మహిళ అదృశ్యం..!

BHNG: వలిగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉదారి నర్సమ్మ (76) అనే వృద్ధ మహిళ సెప్టెంబర్‌ 11న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు వలిగొండ పోలీసులను సంప్రదించాలని కోరారు.