హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 9వ వార్డు అశోక్‌నగర్‌లో చికురి చంద్రమ్మ–పెంటయ్య దంపతుల నూతన గృహ ప్రవేశ వేడుకల్లో మాజీ మంత్రి డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.