PDPL: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సవరించిన ఓటర్ల తుది జాబితాను నవంబర్ 9న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'18 ఏళ్లు నిండిన వారంతా నమోదు చేసుకోవాలి'


