హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సులభ్ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తేవాలి'

SRCL: సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద పెండింగ్‌లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త అన్నారం సాయికుమార్ డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారుల బాధ్యతని, ఈ సమస్యపై స్పందించాలన్నారు.