మహబూబ్నగర్ జిల్లాలో నిబంధనలు అతిక్రమించి ఐవీ ఫ్లూయిడ్స్, స్టెరాయిడ్స్, పరిమితికి మించిన యాంటీబయోటిక్స్ ఇస్తున్న ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
DMHO వార్నింగ్.. అనధికార వైద్యం చేస్తే కఠిన చర్యలు!


