WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.9,150 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.25,700 ధర పలకగా...వండర్ హాట్(WH) మిర్చి రూ.30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.21,050, దీపిక మిర్చి రూ.30 వేలు, మొక్కజొన్న రూ.2,870 ధర పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ
మార్కెట్లో పత్తి, మిర్చి ధరల వివరాలు


