TG: ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గోదావరి, కృష్ణా జలాలు దిగువకు విడుదల చేశారని, గోదావరిలో 750 TMCల నీరు కిందికి వెళ్లిందన్నారు. కృష్ణాలో 250 TMCల నీరు దిగువకు విడుదల చేశారన్నారు. గోదావరి నీళ్లు ఎత్తిపోయలేదని, పాలమూరు-రంగారెడ్డిని పండబెట్టారని, ఎల్ నినో హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు.
వార్తలు
ఇది కాలం తెచ్చిన కరువు కాదు: కేటీఆర్


