ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిరిధారి లాల్ సాహుపై గృహ హింస ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రాణహాని ఉందని పేర్కొంటూ డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు తన మైనర్ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి


