NLR: మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండూరు అనిల్ బాబు, సతీష్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి బుచ్చిరెడ్డిపాలెం కీలక నేత...!


