HNK: ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సంస్థ అభివృద్ధి అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కార్మికులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
తెలంగాణ
సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి


