BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై చెత్తా చెదారం పేరుకుపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారిపై వ్యర్థాలు కనిపిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
సారపాకలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం!


