హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. అయినా ఆ పంట వైపే మొగ్గు

NZB: జిల్లా ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయినా రైతులు ఓవైపు వరి కోతలు కోస్తుండగా, మరోవైపు దుక్కులు దున్ని కొత్తగా వరి నారు పోస్తున్నారు. నీటి కొరత హెచ్చరికల నడుమ వరి సాగు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.