HNK: రంగలీల మైదానం, ఉర్స్ గుట్ట ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్లను GWMC కమిషనర్ వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ పనులు, ఇతర ఏర్పాట్లను నేటి సాయంత్రంలోగా పూర్తి చేయాలని, ఉత్సవ ప్రాంగణాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


