KMR: జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెపై ప్రభుత్వం స్పందించాలని ఎన్హెచ్ఎం-జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సుమన్,ప్రధాన కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాలని, క్రమబద్ధీకరణతో పాటు వేతనాలు పెంచాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'ఉద్యోగుల సమ్మెపై స్పందించాలి'


