ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో శారదా దేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అమ్మవారి వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు విజయ్ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణ నడుమ జరిగిన పూజా కార్యక్రమంలో అమ్మవారికి అభిషేకము చేసి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
వైభవంగా కుంకుమార్చన కార్యక్రమం


